హైదరాబాద్‌లో 24 గంటలు మద్యం దుకాణాలు బంద్

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను 24 గంటల పాటు మూసివేయనున్నారు. సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 26 ఉదయం 6 గంటల వరకు అన్ని మద్యం దుకాణాలు, సంబంధిత విక్రయ కేంద్రాలు మూసివేయాలని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మినహాయింపు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యం ఈ నిర్ణయం ద్వారా ప్రజల భద్రత, శాంతిభద్రతలను మరింత...