సాయిబాబా ఆలయాన్ని దర్శించి అన్నదానo

సాయిబాబా ఆలయాన్ని దర్శించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న  భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ బిసి జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ హుజురాబాద్ పట్టణంలోని స్థానిక సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ వెంపటి సదానందం ఆహ్వానం మేరకు బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు మరియు బిసి జేఏసీ నాయకులు ఆలయాన్ని సందర్శించినారు అన్నదాన ప్రధాత మాము నూరి ప్రవీణ్ కుమార్ ను ఆలయ కమిటీ సభ్యులు బీసీ జేఏసీ నాయకులు ఘనంగా సన్మానించి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బీసీ...