తీవ్ర వాయుగుండం దృష్ట్యా అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్.
భీమ్ ఇండియా టుడే స్పెషల్ స్టోరీ హైదరాబాద్ స్తంభాలు కూలితే సిబ్బంది తక్షణం స్పందించాలి విద్యుత్ సమస్యలపై 1912 టోల్ ఫ్రీ, కంట్రోల్ రూమ్లో తెలపాలి - కంట్రోల్ రూమ్ నంబర్లు: శ్రీకాకుళం-97014 00865 టెక్కలి-94906 10050 పలాస -08945241084 పార్వతీపురం- 93985 94750 పాలకొండ కంట్రోల్ రూమ్ నంబర్ 83328 43546 విజయనగరం టౌన్-9490610102 విజయనగరం రూరల్-94906 10102 బొబ్బిలి–94906 10121 అనకాపల్లి-94906 10023 కశింకోట -8333810597 విశాఖ జోన్1- 94906 10019 జోన్-2-98496 28880, జోన్-3-94910 30722 నర్సీపట్నం–9491030723 పాడేరు–9490610027 జగ్గంపేట–9490610097...