TG.11 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

తెలంగాణకు వాన హెచ్చరిక.. భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్, సెప్టెంబర్ 22: తెలంగాణ రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGiCCC) హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా 11 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ జిల్లాలకు హెచ్చరిక ఆదిలాబాద్, జగిత్యాల, జనగామ, కరీంనగర్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల,...