MLHP పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
సూర్యాపేట జిల్లాలో 28 MLHP పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం భీమ్ ఇండియా టుడే న్యూస్ సూర్యాపేట, సెప్టెంబర్ 22: సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కార్యక్రమం కింద మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (MLHP) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాలో మొత్తం 28 MLHP పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ...