సోషల్ మీడియా హల్చల్ పిల్లల సామ్రాజ్యం

బీమ్ ఇండియా టుడే న్యూస్ శ్రీకాంత్ స్పెషల్ స్టోరీ హైదరాబాద్  పిల్లలు సోషల్ మీడియా, ముఖ్యంగా రీల్స్, మొబైల్ ఫోన్ల వాడకానికి దూరంగా ఉండటం యొక్క ప్రాముఖ్యత సలహాలు ఒకప్పుడు తల్లిదండ్రులు కష్టపడి పనిచేస్తే, పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు వంటి ఉన్నత స్థానాలకు చేరుకునేవారు. 2025 జనరేషన్ పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరూ మంచి ఉద్యోగాలు, ఆస్తి ఉన్నా, పిల్లలు మాత్రం Instagram, సోషల్ మీడియాలో "పనికిమాలిన పాటలకు డ్యాన్సులు చేస్తూ," రీల్స్‌కు సమయం కేటాయిస్తూ, వైరల్ కావాలనే ప్రయత్నంలో జీవితంలో విజయం సాధించే...