రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు మార్గదర్శకాలు
అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు.. రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు మార్గదర్శకాలు భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ న్యూఢిల్లీ: అరెస్టు చేసే సమయంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను పోలీసులు తప్పనిసరిగా పాటించాలని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అరెస్టుకు గల కారణాలను నిందితుడికి తెలియజేయకపోవడం, అలాగే అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 నిబంధనలకు విరుద్ధమని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్కరన్ జీత్ సింగ్ డియోల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్’ కేసులో జస్టిస్...