ముఖ్యమంత్రి సహాయ నిధి.2,77,500 ఆర్థిక సాయాo

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్.          క్యాన్సర్‌తో బాధపడుతున్న గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్‌ మెట్టుకుపల్లి కొండల్‌ రెడ్డికి ప్రభుత్వం అండగా నిలిచింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి గారి ఆదేశాల మేరకు కొండల్‌ రెడ్డికి నిమ్స్ ఆసుపత్రిలో అవసరమైన చికిత్సను ఉచితంగా అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (#CMRF) నుంచి రూ.2,77,500 ఆర్థిక సాయాన్ని అందించారు. తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (TGPWU) సభ్యుడైన కొండల్‌ రెడ్డి దాదాపు పదేళ్లుగా...