మట్టి విగ్రహాల ప్రోత్సాహానికి ట్రైసిటీ అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రత్యేక కార్యక్రమం
విగ్రహ దాత దంపతులకు ఘన సన్మానం భీమ్ ఇండియా టుడే న్యూస్ హన్మకొండ గణపతి విగ్రహ దాత గందె మమత రమేష్ గార్లకు, సంస్కృతి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి గారికి, సంస్కృతి గణపతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు, పెరుమాళ్ళ సుమలత శ్రీనివాస్ గౌడ్, గారికి ట్రై సిటీ అపార్ట్మెంట్ కమిటీ వారు సన్మానించడం జరిగింది: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ట్రైసిటీ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు అపార్ట్మెంట్లను సందర్శిస్తూ మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసిన దాతలను అభినందిస్తూ...