గూగుల్‌కు రూ.3,700 కోట్ల భారీ జరిమానా
యూజర్ల లొకేషన్ డేటా విషయంలో GDPR నిబంధనల ఉల్లంఘన.. ఆరు నెలల్లో విధానాలు మార్చాలని ఆదేశం భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ డబ్లిన్, సెప్టెంబర్ 22: టెక్ దిగ్గజం గూగుల్‌కు ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ (DPC) భారీ జరిమానా విధించింది. వినియోగదారుల లొకేషన్ డేటాను చట్టబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించడంలో విఫలమైందని తేల్చిన DPC.. గూగుల్‌పై మొత్తం 403 మిలియన్ యూరోలు (సుమారు రూ.3,700 కోట్లు) జరిమానా విధించింది. ఈ కేసులో గూగుల్‌కు చెందిన Web & App Activity, Location History,...