గణేషా… గంగమ్మ ఎక్కడ

వినాయక నిమజ్జనాలకు నీటి కొరత.. భక్తుల్లో గందరగోళం భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం లోని గ్రామంలో ప్రతి ఒక్కరూ అదే మాట విని పిస్తోంది 23 జిల్లాల్లో నిమజ్జనాలపై నీటి సమస్య.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని భక్తుల విజ్ఞప్తి వినాయక చవితి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో వినాయక విగ్రహాల నిమజ్జనానికి భక్తులు సిద్ధమవుతున్నారు. అయితే ఈ ఏడాది పలు ప్రాంతాల్లో నీటి కొరత నెలకొనడంతో నిమజ్జన కార్యక్రమాల నిర్వహణపై భక్తుల్లో గందరగోళం నెలకొంది. నిమజ్జనాల కోసం అవసరమైన నీటి వసతులు...