కెనాల్ నందు వినాయక విగ్రహాల నిమజ్జనము చేయుటకు
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ రోజున వినాయక విగ్రహాల నిమజ్జనము సందర్బంగా హుజురాబాద్ పురపాలక సంఘ గౌరవ చైర్ పర్సన్ శ్రీమతి సుహాసినీ రొంటాల గారి ఆధ్వర్యంలో పురపాలక సంఘము పరిధిలోని కరీంనగర్ ప్రధాన రహదారి ప్రక్కన గల కాకతీయ కెనాల్ నందు ప్రజల సౌకర్యార్థము నిమజ్జన ఏర్పాట్లను నిర్వహించడం జరుగుచున్నది. ఇట్టి కార్యక్రమంలో పురపాలక సంఘ గౌరవ చైర్ పర్సన్ శ్రీమతి సుహాసినీ రొంటాల, గౌరవ వార్డు కౌన్సిలర్లు, హుజురాబాద్ ఆర్.డి.ఓ. జలకుమారి గారు, పురపాలక సంఘ కమిషనర్ శ్రీ బి....