ఒంటరి మహిళలు, వితంతువులకు పెద్దపీట
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ సర్వే ద్వారా దివ్యాంగులకు బాద్యతలు.. పెన్షన్ కోసం అదనపు సిబ్బంది తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క తెలంగాణలో అర్హులైన వృద్ధులకు నెలవారీగా కొత్త పెన్షన్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం గ్రామాల వారీగా అర్హులను గుర్తించే ప్రక్రియ చేపట్టనున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం వివిధ కారణాలతో పెన్షన్లు పొందలేకపోతున్న అర్హులను గుర్తించి వారికి...