రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో APWJF, APBJA జిల్లా కమిటీల ఎంపిక

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఆంధ్రప్రదేశ్ APWJF శ్రీ సత్య సాయి జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక సాయి ఆరామంలో ఎన్నిక కార్యక్రమం, భారీగా తరలివచ్చిన జర్నలిస్టులు APWJF జిల్లా అధ్యక్షుడిగా శివరామకృష్ణ ఎన్నిక జర్నలిస్టుల సమస్యలపై తమ పోరాటం ఉదృతంగా ఉంటుందన్న నూతన కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (APWJF), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (APBJA) శ్రీ సత్య సాయి జిల్లా నూతన కార్యవర్గ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర స్థాయి నాయకుల సమక్షంలో, పుట్టపర్తి...