ఎయిర్‌పోర్టుకు పేరు పెట్టే అంశం ఆసక్తికరంగా

భీమ్ ఇండియా టుడే న్యూస్ హన్మకొండ మామునూరు ఎయిర్‌పోర్టుకు పేరు పెట్టే అంశం ఆసక్తికరంగా మారింది. ప్రజలు పేర్లు సూచించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన పిలుపునకు టాలీవుడ్‌ దర్శకులు స్పందించారు. వరంగల్‌ తన సొంతూరంటూ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా **‘కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (KIA)’**తో పాటు ‘రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (RIA)’ పేర్లను సూచించారు. ఓరుగల్లు ఘన చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే పేరు ఉండటం అర్థవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి ‘దట్స్ ద స్పిరిట్’ అంటూ రిప్లై ఇవ్వడం వైరల్‌గా...