అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

హనుమకొండ జిల్లాలో 55 టీచర్ పోస్టుల భర్తీకి అవకాశం భీమ్ ఇండియా టుడే న్యూస్ హనుమకొండ, సెప్టెంబర్ 21: హనుమకొండ జిల్లాలోని మూడు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 55 అంగన్‌వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి.  హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి, హనుమకొండ, పరకాల ప్రాజెక్టుల పరిధిలో ఈ ఖాళీలు ఉన్నట్లు సమాచారం. సంబంధిత అర్హతలు కలిగిన మహిళా...