15 ఏళ్లలోపు పిల్లలకు జారీ చేసే 36 పేజీల సాధారణ
భారత్‌లో కొత్త పాస్‌పోర్ట్ నిబంధనలు.. పిల్లల పాస్‌పోర్ట్ చెల్లుబాటుపై కీలక మార్పులు భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ న్యూఢిల్లీ: విదేశీ ప్రయాణాలు చేసే వారికి పాస్‌పోర్ట్ అత్యంత కీలకమైన గుర్తింపు పత్రంగా ఉంటుంది. పాస్‌పోర్ట్ జారీ, చెల్లుబాటు విషయంలో భారత విదేశాంగ శాఖ కొన్ని నిబంధనల్లో మార్పులు చేసింది. ముఖ్యంగా చిన్నారులకు జారీ చేసే సాధారణ పాస్‌పోర్ట్‌ల చెల్లుబాటు వ్యవధికి సంబంధించి కొత్త నిబంధనను తీసుకొచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం 15 ఏళ్లలోపు పిల్లలకు జారీ చేసే 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్‌కు...