స్పాట్ ప్రవేశాలకు సీఎం ఆమోదం
ఈ వారంలో షెడ్యూల్ విడుదలకు అవకాశం.. దాదాపు 2.50 లక్షల డిగ్రీ సీట్లు ఖాళీ భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్, సెప్టెంబర్ 20: తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి స్పాట్ ప్రవేశాలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్–తెలంగాణ (దోస్త్) ద్వారా స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి పంపిన ప్రతిపాదనకు సీఎం ఆమోదం లభించినట్లు సమాచారం. ప్రస్తుత విద్యా సంవత్సరంలో దోస్త్ ద్వారా ఇప్పటివరకు...