సన్రైజర్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం

సిద్ధి వినాయకుని ఆశీస్సులు దండేపల్లి ప్రజలపై ఉండాలి: యూత్ కమిటీ సభ్యులు భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి, సెప్టెంబర్ 20: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలోని న్యూ ఎస్సీ కాలనీలో సన్రైజర్స్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులు, గ్రామ ప్రజలకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ అన్నదాన కార్యక్రమంలో అనేకమంది గ్రామ ప్రజలు పాల్గొని భోజనాలు చేశారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా కాలనీలో...