మహా గణనాధుని దర్శించుకున్న బీసీ జేఏసీ నాయకులు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ వివేకానంద కాలనీ 21వ వార్డు గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో. బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న, హుజురాబాద్ మండల బిఆర్ఎస్ ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ.  హుజురాబాద్ పట్టణంలోని 21వ వార్డు వివేకానంద కాలనీలో గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసినగణనాయకుని హుజురాబాద్ బీసీ జేఏసీ నాయకులు దర్శించు కొన్నారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న, మాట్లాడుతూ, గణేష్...