భాగ్యనగరంలో ఫ్లాట్‌‌‌‌‌‌‌‌ సగటు ధర రూ.2.03 కోట్లు

హైదరాబాద్ లో ఇండ్లు కొంటలేరు..6 నెలల్లో అమ్ముడైనవి 26 వేల ఇండ్లే ఈ ఏడాది ప్రథమార్ధంలో అమ్ముడైంది 26 వేల ఇండ్లే భాగ్యనగరంలో ఫ్లాట్‌‌‌‌‌‌‌‌ సగటు ధర రూ.2.03 కోట్లు అమెరికా- ఇరాన్‌‌‌‌‌‌‌‌ యుద్ధభయం, ఏఐ ప్రభావం,వీసా ఆంక్షలతో కొనుగోలుదారుల వెనుకడుగు ధరలు తగ్గుతాయన్న వదంతులతో నిలిచిన బుకింగ్స్‌‌ క్రెడాయ్ సీఆర్ఈ మ్యాట్రిక్స్ రిపోర్టులో వెల్లడి భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్నేండ్లుగా దూసుకుపోతున్న ఇండ్ల అమ్మకాలు.. ఈ ఏడాది ప్రథమార్థంలో వెనక్కిపట్టాయి. ధరలు చుక్కల్లో ఉండడం, సామాన్యుడు...