బహుజనులపై దాడులు ఆగాలంటే బహుజనులు పాలకులు కావాలి
బహుజన రాజ్యాధికార సమరభేరిని విజయవంతం చేయాలి మాన్యశ్రీ కాన్సీరామ్ వర్ధంతి సభ గోడపత్రికలు విడుదల బీఎస్పీ పార్లమెంట్ ఇంచార్జి మాసన్న జిల్లా అధ్యక్షులు మణి కుమార్ భీమ్ ఇండియా టుడే న్యూస్ జోగులాంబ ::(జిల్లా కేంద్రం )::- అక్టోబర్ 9న బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగే బహుజన రాజ్యాధికార సమరభేరిని విజయవంతం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి మాసన్న, జిల్లా అధ్యక్షుడు మణికుమార్ కోరారు. ఈ మేరకు శనివారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సంబంధిత...