ప్రభుత్వానికి ఒకనెలలోనే రూ.18వేల కోట్ల రాబడి
ఖజానా గలగల!కాగ్ నివేదిక వెల్లడి భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నెలలోనే సుమారు 18వేల కోట్ల ఆదాయం వచ్చింది. కాగా, గత ఆగస్టులో రూ.17,893 కోట్ల ఆదాయం సమకూరినట్టు కాగ్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఐదు నెలల కాలంలో రూ.77,535 కోట్లు వచ్చినట్టు ప్రకటించింది. కాగా, ప్రభుత్వ ఆదాయం సగటున నెలకు రూ.15,507కోట్ల ఆదాయం వచ్చింది. ఆదాయం కాకుండా అప్పులు రూ.34,285 కోట్లు తీసుకొచ్చినట్టు వెల్లడించింది. జులైతో పోలిస్తే ఆగస్టులో అతి తక్కువగా అప్పులు తీసుకున్నది....