తెలంగాణ అంబేద్కర్ సంఘం ఎల్కతుర్తి మండల అధ్యక్షుడిగా బొంకూరి రాజు

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి తెలంగాణ అంబేద్కర్ సంఘం ఎల్కతుర్తి మండల నూతన అధ్యక్షుడిగా ఇందిరానగర్ గ్రామానికి చెందిన బొంకూరి రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.రాష్ట్ర అధ్యక్షులు వెల్మకంటి దయాకర్ ఆదేశాల మేరకు ఆదివారం ఎల్కతుర్తిలోని కాకతీయ వనవిహార్ పార్కులో తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు గొర్రె థామస్ అధ్యక్షతన మండల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతన మండల కమిటీ మండల అధ్యక్షుడుగా బొంకూరి రాజు (ఇందిరానగర్) ఉపాధ్యక్షులు గొర్రె తిరుపతి (దామెర)అంబాల కిరణ్ (ఎల్కతుర్తి) ప్రధాన...