ఎల్పీజీకి ఆధార్ బయోమెట్రిక్

ధ్రువీకరణ తప్పనిసరి.. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ఎల్పీజీ సబ్సిడీ కోసం అక్టోబర్ 1 నుంచి ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. గృహ వినియోగ ఎల్పీజీ రీఫిల్పై సబ్సిడీ పొందాలంటే వినియోగ దారులకు ఆధార్ బయో మెట్రిక్ ధ్రువీ కరణ చేయాలని ప్రభుత్వం శనివారం నాడు తెలిపింది. ఎల్పీజీ వినియోగదా రులు నియంత్రిత రిటైల్ అమ్మకం ధర (ఆర్ఎస్పీ) వద్ద వర్తించే సబ్సిడీతో రీఫిల ను బుక్ చేసుకోవాలంటే బయోమె ట్రిక్ ఆధార్ ధృవీకరణ...