పొన్నం అనూప్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి: మండల కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పొన్నం అనూప్ జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్ గడ్డం విష్ణువర్ధన్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పొన్నం అనూప్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీని మండల స్థాయిలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న పొన్నం అనూప్‌కు ఈ సందర్భంగా గడ్డం విష్ణువర్ధన్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలతో మమేకమై వారి...