నాగులరపు వరప్రసాద్ అరెస్టు అయ్యారు.
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్, హమారా ప్రసాద్ అలియాస్ నాగులరపు వరప్రసాద్ అరెస్టు అయ్యారు. ‘కల్పిత నాయకుడు–ది ఫ్యాబ్రికేటెడ్ లీడర్’ పుస్తకంపై దళిత, అంబేద్కర్ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి నిరసనలు చేపట్టాయి. పుస్తకంలోని అంశాలు అంబేద్కర్‌ను కించపరిచేలా ఉన్నాయని వారు ఆరోపించారు. అంబేద్కర్‌పై వివాదాస్పద పుస్తకం.. ఆవారా ప్రసాద్ అరెస్ట్ హైదరాబాద్, సెప్టెంబర్ 18: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు, అభ్యంతరకర అంశాలతో పుస్తకాన్ని రూపొందించారనే ఆరోపణల నేపథ్యంలో రచయిత హమారా ప్రసాద్ను పోలీసులు...