విద్యార్థుల మధ్య జరిగిన గొడవను ఆపేందుకు బెత్తం

భీమ్ ఇండియా టుడే స్పెషల్ స్టోరీ విద్యార్థుల గొడవను ఆపే క్రమంలో బెత్తం వాడి జైలుపాలైన ఒక ఉపాధ్యాయుడి మనోవేదన.... 🥺😢 విద్యార్థుల మధ్య జరిగిన గొడవను ఆపేందుకు బెత్తం ఉపయోగించినందుకు రెండు రోజులు పోలీస్ స్టేషన్ వరండాలో గడపాల్సి రావడం, ఆ తర్వాత ₹15,000 పరిహారం కూడా చెల్లించాల్సి వచ్చిన వాయనాడ్ విజయ హయ్యర్ సెకండరీ పాఠశాల ఉపాధ్యాయుడి ఆవేదనతో కూడిన రాత. ఇన్నేళ్లు ఉపాధ్యాయుడిగా పనిచేసినా రాని అవగాహన, ఈ రెండు రోజుల్లో నాకు వచ్చింది. అందుకు విద్యార్థులకు, తల్లిదండ్రులకు, రాజకీయ...