రేపల్లె గ్రామాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంటనే సందర్శించాలి

బాధిత కుటుంబానికి రక్షణ, ఆర్థిక సహాయం అందించాలి బిఎస్పీ భీమ్ ఇండియా టుడే న్యూస్ జోగులాంబ గద్వాల్ జిల్లా, గద్వాల్ మండలం, రేపల్లె గ్రామంలో చోటుచేసుకున్న ఘటనపై బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) నాయకులు స్పందించారు. బిఎస్పీ జోగులాంబ గద్వాల్ జిల్లా అధ్యక్షులు మణికుమార్ గారి అధ్యక్షతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్, పార్లమెంట్ ఇంచార్జ్ మాసన్నతో పాటు జిల్లా నాయకులు రేపల్లె గ్రామాన్ని సందర్శించి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బిఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ మాట్లాడుతూ రేపల్లె...