ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్

‎వివాదరహిత నాయకుడు.. ఆళ్ల నానికి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నివాళి భీమ్ ఇండియా టుడే న్యూస్ ఆంధ్రప్రదేశ్ ‎ ఏలూరు, సెప్టెంబర్ 16: ఆళ్ల నాని అకాల మరణం ఆయన కుటుంబానికి మాత్రమే కాదు, ఏలూరు ప్రజలకు కూడా తీరని లోటు అన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. బుధవారం మధ్యాహ్నం ఏలూరులోని ఆళ్ల నాని నివాసానికి చేరుకుని పార్థివ దేహంపై పూలమాల ఉంచి నివాళులర్పించిన అనంతరం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఆళ్ల నాని ఏలూరు నుంచి మూడుసార్లు...