నేనున్నాను.. మీ కష్టసుఖాల్లో అండగా ఉంటా..

మృతుల కుటుంబాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా...కన్నీటి వేళ.. నేనున్నానంటూ భరోసా..... హుస్నాబాద్‌లో పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం, ప్రజల కష్టమే.. నా బాధ్యత, ఓదార్పుతో పాటు విద్యార్థుల  ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి: పొన్నం ప్రభాకర్, కోహెడ, హుస్నాబాద్, చిగురుమామిడి మండలాల్లో మృతుల కుటుంబాలకు పరామర్శ: భీమ్ ఇండియా టుడే న్యూస్ హుస్నాబాద్  కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా...కన్నీటి కుటుంబాల్లో ధైర్యం నింపిన మంత్రి.. మృతుల చిత్రపటాలకు నివాళులు: కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవడమే తన బాధ్యత...