మేనమామ” మన బంధుతత్వాలలో మేనమామ కు ఎందుకంత ప్రాముఖ్యత కల్పించారు
భీమ్ ఇండియా టుడే ప్రత్యేక కథనం ప్రకారం బంధాలు బంధుత్వాలు మరిచిపోయి సమాజం టెక్నాలజీ వెనుకబడి అన్ని మర్చిపోతున్నారు మేనమామ” మన బంధుతత్వాలలో మేనమామ కు ఎందుకంత ప్రాముఖ్యత కల్పించారు మన పెద్దవాళ్ళు ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ఒక మనిషి గురించి చెప్పకూడదు, ఒక వ్యవస్థ గురించి చెప్పాలి... మన పెద్దలు మేనమామ అనే వ్యవస్థను ఒక సెక్యూరిటీ లాకర్ లాగా తయారు చేసి పెట్టారు. ఆ లాకర్ తాళం చెవి ఆడబిడ్డ జీవితం మొదటి నుంచి చివరి వరకు పనిచేస్తుంది......