నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గ నియామకం

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్ )సీనియర్ నాయకులు సంజయ్ సాసానే గారి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా నూతన భీమ్ ఆర్మీ కమిటీ నిర్మాణం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ ( భారత్ ఏక్తా మిషన్ ) అధ్యక్షులు సిద్ధూ రావణ్ గారు విచ్చేశారు. ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ అధ్యక్షులు సిద్దు రావణ్ గారు ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడానికి నూతన కమిటీని...