సామాజిక స్పృహ కలిగిన ఉద్యమ కవి ఏపూరి సోమన్న
కె.యూ రిజిస్టర్ ఆచార్య రామచంద్రం భీమ్ ఇండియా టుడే న్యూస్ హన్మకొండ. కేయూ సేనెట్ హల్ లో ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న గారి 25 సంవత్సరాల ఏపూరి పాటల ప్రవాహం పుస్తకాన్ని ఆవిష్కరించిన రిజిస్టర్ ఆచార్య రామచంద్రం* వారు మాట్లాడుతూ సోమన్నకు హృదయపూర్వక అభినందనలు,శుభాకాంక్షలు తెలుపుతూ 25 సంవత్సరాల పాటల ప్రయాణం అంటే కేవలం కాలం గడిచిన చరిత్ర కాదు, సంవత్సరాల ప్రజా చైతన్య ప్రయాణం,సామాజిక స్పృహతో ఉద్యమ స్ఫూర్తి పాటలు పాడిన గొప్ప కవి సోమన్నని రిజిస్టర్ అభివర్ణించాడు,ఈ కార్యక్రమం తెలంగాణ...