పాటకు వాటా కావాలి.. చట్టసభలో హక్కు కావాలి!

ఏపూరి సోమన్న 25 ఏళ్ల పాటల ప్రవాహం పుస్తకావిష్కరణ తెలంగాణ ఉద్యమంలో పాటల పాత్రను గుర్తించాలి  ప్రజా సంఘాలు, ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ భీమ్ ఇండియా టుడే న్యూస్ హన్మకొండ: తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజలను చైతన్యపరిచి, ప్రజా సమస్యలను తన గళం ద్వారా వినిపించిన ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న 25 ఏళ్ల పాటల ప్రస్థానాన్ని ప్రతిబింబించే “25 ఏళ్ల పాటల ప్రవాహం” పుస్తకాన్ని హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ పుస్తకావిష్కరణ సభలో మేధా సురేష్‌తో పాటు పలువురు...