ఆర్ కృష్ణయ్య 72వ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించిన

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ బీసీ జేఏసీ నాయకులు చందుపట్ల జనార్ధన్ సందేళ వెంకన్న బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య 72వ జన్మదిన వేడుకను హుజురాబాద్ నియోజకవర్గం బీసీ జేఏసీ అధ్యక్షుడు సందేల వెంకన్న ఆధ్వర్యంలో హుజరాబాద్ పట్టణంలోని స్థానిక జేఎస్ఎస్ కార్యాలయంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ పాల్గొని కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు చందుపట్ల...