హనుమాన్ టెంపుల్ అభివృద్ధికి సహకరిస్తున్న వోడితెల ప్రణవ్ బాబుకు అభినందనలు తెలియజేసిన

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ మండలం లో ఆలయ కమిటీ సభ్యులు బీసీ జేఏసీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజరాబాద్ పట్టణంలోని హనుమాన్ టెంపుల్ ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నాయకులు ఒడితల ప్రణవ్ బాబు తాను ఇచ్చిన మాట ప్రకారము ఆలయ ఆవరణములో కళ్యాణ మండపం నిర్మాణానికి 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించడం పట్ల ఆలయ కమిటీ చైర్మన్ కొలిపాక శంకర్ వైస్ చైర్మన్ బల్లు...