సూరారం గ్రామానికి అండర్‌పాస్ నిర్మించాలి
కలెక్టర్ స్పందనతో గ్రామానికి వచ్చిన అధికారులు – సమస్యలను వివరించిన రైతులు, గ్రామస్థులు భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి, సెప్టెంబర్ 11:హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామానికి వెళ్లేందుకు ఎన్‌హెచ్–563 రహదారి వద్ద సరైన దారి లేకపోవడంతో గ్రామస్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సూరారం స్టేజ్ వద్ద గ్రామంలోకి వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో నిత్యం సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై సూరారం గ్రామానికి చెందిన ప్రైవేట్ టీచర్ బచ్చు రాజేశ్వర్ రావుతో పాటు...