సహకార సంఘాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలి

నామినేటెడ్ వ్యవస్థను రద్దు చేయాలి.. రైతు సంఘాల్లో ప్రభుత్వ జోక్యం ఎందుకు? వెంటనే జీవో రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలి: మాజీ సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ ఎలుకతుర్తి మండల బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ పిట్టల మహేందర్  భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి, సెప్టెంబర్.సహకార సంఘాలకు వెంటనే ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని, నామినేటెడ్ వ్యవస్థను రద్దు చేయాలని సొసైటీ మాజీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఎల్కతుర్తి మండల...