కక్షిదారులు సద్వినియోగం చేసుకొవాలి
భీమ్ ఇండియా టుడే న్యూస్ సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం సామాజిక కార్యకర్త, కంటస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు సెప్టెంబర్ 12వ, తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో రాజీ అయ్యే అవకాశం ఉన్న కేసులతో పరిష్కరించే వీలున్న కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని ప్రముఖ సామాజిక కార్యకర్త, కంటస్టెడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు అన్నారు. సెప్టెంబర్ 12వ, తేదీన జిల్లా కోర్టుతో పాటు సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, గజ్వెల్, చేర్యాల, హుస్నాబాద్ లో గల కోర్టులలో...