ప్రజా పోరాటలకు స్పూర్తి చాకలిఐలమ్మ… నేడు 41వ, వర్ధంతి వేడుకలు… ఘన నివాళులు అర్పించిన…

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు,కంటస్టేడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు  భీమ్ ఇండియా టుడే న్యూస్,హుస్నాబాద్ నియోజకవర్గ కోహెడ మండల కేంద్రంలో బీసీల ఆరాధ్యదైవం చాకలి ఐలమ్మ 41వ, వర్ధంతి వేడుకలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో నిర్వహించగా.... వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ... భూస్వామ్య వ్యవస్థ కూకటి వేళ్లను పెకిలించి తరతరాల నిరంకుశ రాజుల బూజు దులిపిన రైతాంగ సాయుధ సంగ్రామానికి మొదలు ఓ సామాన్య...