దళిత బాంధవుడు కె సి ఆర్
భీమ్ ఇండియా టుడే న్యూస్ దళిత బంధు పథకం ద్వారా పది లక్షల రూపాయలను వారు ఎదుగుదలకు కొన్ని వేల కుటుంబాలకు అందించిన గొప్ప దర్శనికుడు దళితుల బాంధవుడు కల్వకుంట్ల చంద్రశేకర్ రావు అని బిఆర్ఎస్ నాయకులు చదిరం నాగేశ్వరరావు పేర్కొన్నారు ఎల్కతుర్తి లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగుల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 145 కోట్ల రూపాయలు వెచ్చించి తెలంగాణ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున హైదరాబాదులో నిర్మించడం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందని...