రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఆధునిక యంత్రాలు అందుబాటులో
హుజురాబాద్‌లో అగ్రి మాల్ ప్రారంభం భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్, సెప్టెంబర్ 9: హుజురాబాద్ పట్టణంలోని వరంగల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన హుజురాబాద్ అగ్రి మాల్‌ను బుధవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్రి మాల్‌లో రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో పాటు ఆధునిక వ్యవసాయ యంత్రాలను అందుబాటులో ఉంచడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. రైతులకు ఒకే చోట వ్యవసాయానికి అవసరమైన సామగ్రి లభించడం...