పాటకు వాటా కావాలి.. చట్టసభలో హక్కు కావాలి
పాటకు వాటా కావాలి.. చట్టసభలో హక్కు కావాలి” అంటూ పాట రూపకంలో ప్రత్యేక ప్రదర్శన భీమ్ ఇండియా టుడే న్యూస్ భువనగిరి, సెప్టెంబర్ 10:సోమన్న 25 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సెప్టెంబర్ 10, 2026న భువనగిరిలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సోమన్న కోసం తరలివస్తున్న ప్రతి ఒక్కరి ఆకాంక్షలను పాట, ప్రదర్శన, పాట రూపకం ద్వారా ప్రజల ముందుకు తీసుకువచ్చే కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నారు. పాటకు వాటా కావాలి.. చట్టసభలో హక్కు కావాలి” అనే నినాదంతో కళాకారులు, ప్రజా గాయకులు,...