ఏఎల్ఎం శ్రీనివాస్‌కు ఉత్తమ సేవా అవార్డు ఇవ్వాలని గ్రామస్తుల విజ్ఞప్తి

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో విద్యుత్ శాఖ ఎస్సీ గారు పర్యటించి గ్రామంలో విద్యుత్ సరఫరా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కరెంట్ సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయనే విషయంపై గ్రామస్తులతో నేరుగా మాజీ సర్పంచ్ చిర్రా కొమురవెల్లి మాజీ సర్పంచ్ చదిరం వీరస్వామి బోయినపల్లి దేవేందర్ రావు మాచర్ల శంకర్ మాటూరి నరేష్ మరియు గ్రామ ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ గారు మాట్లాడుతూ ప్రజలకు...