న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి: ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు కింసారపు సంధ్య

న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి: ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు కింసారపు సంధ్య భీమ్ ఇండియా టుడే న్యూస్ హనుమకొండ జిల్లా:ఎల్కతుర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు కింసారపు సంధ్య తీవ్రంగా ఖండించారు. ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న సమయంలో వారిని అరెస్టు చేయడం బాధాకరమని ఆమె అన్నారు. ఈ సందర్భంగా కింసారపు సంధ్య మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా అభివృద్ధి...