తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్రను గుర్తించాలి
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై దాడిని ఖండించిన హుజురాబాద్ మహిళలు భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మహిళలు పోషించిన కీలక పాత్రను గుర్తు చేస్తూ హుజురాబాద్‌లో మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని, ఉద్యమంలో ముందుండి పోరాడిన మహిళల త్యాగాలను గుర్తించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మహిళలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించిందని వారు పేర్కొన్నారు. హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద...