ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ హుజురాబాద్
దళితులను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ గతంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైలెట్ ప్రాజెక్టును చేపట్టి దేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని దళిత బంధు పథకాన్ని ఏర్పాటు చేసి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేసి దళితులను అభివృద్ధిలో పతాక స్థాయిలో నిలిపి అభివృద్ధిలోకి తీసుకొచ్చిన ఘనత నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం అధినేత కేసీఆర్...