అసెంబ్లీకి రాగానే ముఖ్యమంత్రి  నేరుగా స్పీకర్ గారి ఛాంబర్‌కు వెళ్లి ఆయనను పరామర్శించారు.

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ శాసనసభ ఎదుట సోమవారం జరిగిన దురదృష్టకమైన పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి  ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారితో కలిసి శాసనసభ స్పీకర్‌ గారి ఛాంబర్‌లో శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్‌ గారిని పరామర్శించారు.  శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు అసెంబ్లీ ఆవరణలో సభాపతి గారి పట్ల అసభ్యకరమైన పదజాలంతో దూషించడమే కాకుండా అధికారులపై దాడులకు పాల్పడిన సభ్యుల ప్రవర్తన అనుచితంగా, తెలంగాణ సభ్య సమాజం తలదించుకునేలా...