జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఫిర్యాదుదారుని మామగారికి మెరుగైన వసతులు కల్పించడం
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హుజూరాబాద్ సబ్ జైలర్... భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజూరాబాద్: ఖైదీకి సదుపాయాలు కల్పించేందుకు లంచం డిమాండ్ చేసి, తీసుకుంటూ హుజూరాబాద్ సబ్ జైలర్, పెట్రోల్ బంక్ ఆపరేటర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సబ్ జైలు డిప్యూటీ జైలర్ నాంపల్లి దేవేందర్ (46)... జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఫిర్యాదుదారుని మామగారికి మెరుగైన వసతులు కల్పించడం, ములాఖత్‌లకు అనుమతించడం, ఖమ్మం జైలుకు బదిలీ కాకుండా చూసేందుకు రూ.10,000 లంచం డిమాండ్ చేశారు....